Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలేరులో ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:54 PM హన్మకొండ General
వేలేరులో ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం - Udayam
వేలేరు మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో వీబీజీ రాంజీ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. నీటి నిల్వలు పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోర్ రీఛార్జ్ పనులు చేపడుతున్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. ఇంకా గుంతలు నిర్మించుకోని వారు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...