Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 1:32 PM గుంటూరుGeneral
వేగంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు - Udayam
అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన ప్రతినిధులు తవ్వకాల పురోగతిని, నిర్మాణ పనులను పరిశీలించారు. తొలి విడతగా 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, రేపటి నుంచే ఫౌండేషన్ కాంక్రీట్ పనులు ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...