వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో గులార్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదానికి ముందు డ్రైవర్ అతివేగంగా నడిపాడని ప్రయాణికుడు పంకజ్ తెలిపారు. రెండు, మూడుసార్లు వేగం తగ్గించాలని కోరినా పట్టించుకోలేదని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు హరిద్వార్ నుంచి చమోలీ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు.
Comments
Loading comments...

