Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీడీ సతీశ్‌కు క్లీన్‌చిట్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 1:50 PM జాతీయంGeneral
వీడీ సతీశ్‌కు క్లీన్‌చిట్ - Udayam
కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశ్‌పై 2018 వరద పునరావాస ప్రాజెక్టు విదేశీ నిధుల సేకరణ ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ దర్యాప్తును నిలిపివేసింది. ఆయనపై ఎలాంటి ఆధారాలు లేవని తేలడంతో కేసును మూసివేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సతీశ్ విదేశాల నుంచి నిధులు సేకరించారంటూ ఈ కేసు నమోదు చేశారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో విచారణ ముగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...