వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కందిపేటలో విశాఖకు చెందిన జీవీఎంసీ స్వీపర్ దన్నాల శ్రీను(36) హత్యకు గురయ్యాడు. తనను విశాఖ తీసుకెళ్లడం లేదనే కోపంతో వరుసకు పిన్నమ్మ అయిన రాములమ్మ ఇటుకతో తలపై కొట్టి, ఒంటిపై వేడి నూనె పోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం ఆమె చీమలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

