వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వేదవ్యాస్' చిత్రం నుండి మురళీమోహన్ లుక్‌ను విడుదల చేశారు. హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రబోధాత్మక పాత్రలో ఆయన నటిస్తున్నారు.
పిడుగు విశ్వనాథ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

