Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పతనమైన వేదాంత షేర్లు

Follow Udayam Digital on Google
రచన దేవి Jun 23, 2026 5:01 PM ఆల్ ఇండియామార్కెట్లు
భారీగా పతనమైన వేదాంత షేర్లు - Udayam Digital
స్టాక్ మార్కెట్‌లో వేదాంత లిమిటెడ్ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు ఏకంగా 8.77 శాతం నష్టపోయి, రూ. 279 వద్ద అత్యల్ప స్థాయిని తాకాయి. కంపెనీ ప్రమోటర్ సంస్థ అయిన ట్విన్‌స్టార్ హోల్డింగ్స్ భారీగా షేర్లను విక్రయించడం ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బ్లాక్ డీల్ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...