వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ నాయకులు బంటారం మల్లేష్ కుమారుని వివాహం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) వారి నివాసానికి వెళ్లారు. అక్కడ నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

