Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్లపూడి ఆర్ ఎచ్ సీ కాలనీ సమస్యలపై పోరాటాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 7:40 PM విశాఖపట్నంGeneral
వడ్లపూడి ఆర్ ఎచ్ సీ కాలనీ సమస్యలపై పోరాటాలు - Udayam
మేము 41 సంవత్సరాలుగా వడ్లపూడి ఆర్ హెచ్ కాలనీ, కూర్మన్నపాలెం పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేసి ఉన్నాము. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి మురికివాడలు అభివృద్ధి కొరకు, కాలనీ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూనే ఉంటున్నాము. గ్రీన్ బెల్ట్ స్థలం కొరకు జరిగిన పోరాటంలో కూడా పెద్ద ఎత్తున మేము అనేక పోలీసు నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నాము.

Comments

G
Loading comments...