Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:14 PM కరీంనగర్General
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఐకేపీ, హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారుల చేతిలో మోసపోవద్దని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...