వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఐకేపీ, హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కోరారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారుల చేతిలో మోసపోవద్దని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

