వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎన్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్నబ్ తుఫాన్ వరద ఉద్ధృతికి వడ్డాది పెద్దేరు వద్ద బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. వరద నీరు తగ్గినా కనీసం కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.
వీఆర్ఆర్ పేట, వడ్డాది ప్రాంతాల్లో మొత్తం మూడు బ్రిడ్జిలు శిథిలమయ్యాయి. మరమ్మతులు చేపట్టే వరకు రాకపోకలు సాధ్యం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

