వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వరుణ యాగం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

