Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ్ తేజ్‌తో మారుతి క్రేజీ ప్రాజెక్ట్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 21, 2026 10:35 AM జాతీయంవినోదం
వరుణ్ తేజ్‌తో మారుతి క్రేజీ ప్రాజెక్ట్ - Udayam
'రాజాసాబ్' ఫలితం తర్వాత దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా పరిమిత బడ్జెట్‌తో ఒక వైవిధ్యమైన కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు', నిహారిక నిర్మాణంలో 'బరి' చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...