వార్తలకు తిరిగి వెళ్లండి

‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో వరుణ్ తేజ్ సరైన కథ కోసమే రెండేళ్లు విరామం తీసుకున్నట్లు తెలిపారు.
కొత్త తరహా కథలు చేయాలనే ఉద్దేశంతో గ్యాప్ తీసుకున్నానని చెప్పారు. మేర్లపాక గాంధీ చెప్పిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం నచ్చడంతో అంగీకరించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
