Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80 రోజుల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 01, 2026 4:09 PM జాతీయంవినోదం
80 రోజుల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి - Udayam
దర్శకుడు రాజమౌళి తన రాబోయే భారీ చిత్రం 'వారణాసి' షూటింగ్‌ను రాబోయే 80 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నాటికి చిత్రీకరణ ముగించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో ఏఐపై చర్చించినట్లు రాజమౌళి వెల్లడించారు. సృజనాత్మకతను ఏఐ భర్తీ చేయలేదని కామెరూన్ అన్న మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు.

Comments

G
Loading comments...