వార్తలకు తిరిగి వెళ్లండి

మంథనిలోని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం సమర్పించి, కుంకుమ పూజలు చేశారు.
ఆలయంలో మూలవిరాట్‌కు ఫల పంచామృత అభిషేకం, శ్రీచక్ర పూజ, సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

