Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ-బెంగళూరుకు వందేభారత్

Follow Udayam on Google
రచన దేవి Aug 02, 2026 6:34 AM విశాఖపట్నంGeneral
విశాఖ-బెంగళూరుకు వందేభారత్ - Udayam
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందేభారత్‌ స్లీపర్‌ రైలు నడిపేందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత రైల్వే డివిజన్లను ఆదేశించింది. ఫీజిబిలిటీ నివేదికల అనంతరం రైల్వే బోర్డుకు తుది ప్రతిపాదనలు పంపనున్నారు. ఆమోదం లభిస్తే వారంలో ఆరు రోజులు ఈ సర్వీస్‌ రాత్రి వేళల్లో నడిచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...