Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు

Follow Udayam on Google
madhu Sep 16, 2026 9:24 AM ములుగుGeneral
మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు - Udayam
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో 31 జిల్లాల్లో 200 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ప్లాంట్ల ద్వారా నెలకు రూ.5 లక్షల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆడబిడ్డ ఇంటికే కాకుండా సమాజానికి వెలుగునిచ్చే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...