Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు

Follow Udayam on Google
Girish Bidkar Sep 16, 2026 9:23 AM హైదరాబాద్General
తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు - Udayam
తెలంగాణ ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్ర సంపదను దోచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, వీరుల త్యాగాలను మరుగునపడేలా కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

Comments

G
Loading comments...