Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్‌కు 40 వేల భారీ బాంబులు

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:25 AM అంతర్జాతీయంGeneral
ఇజ్రాయెల్‌కు 40 వేల భారీ బాంబులు  - Udayam
ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ఒక్కొక్కటి 2,000 పౌండ్ల బరువున్న 40 వేల బాంబులు ఉన్నాయి. 20 వేల MK-84, 20 వేల BLU-117 బాంబులు ఇందులో భాగం. ఈ ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్‌కు అనధికారికంగా సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. డీల్ ఇంకా ఖరారు కాలేదు.

Comments

G
Loading comments...