వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
కిషోర్ కుమార్ Jun 26, 2026 12:46 PM చిత్తూరు 3 viewsabout 2 hours ago

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డా. జస్టిస్ వై. లక్ష్మణ్ రావు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి. కె. వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబుతో పాటు పలువురు ఆలయ అధికారులు, కోర్టు పర్యవేక్షకులు పాల్గొని న్యాయమూర్తికి స్వాగతం పలికారు.
Comments
Loading comments...