Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణవి హత్య కేసు నిందితుడు దారుణ హత్య

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 8:29 PM నిజామాబాద్General
వైష్ణవి హత్య కేసు నిందితుడు దారుణ హత్య - Udayam
గర్భిణి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబు నిజామాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబుపై గురువారం ఆర్‌ఆర్‌ చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రోడ్డు పక్కన వాటర్ బాటిల్ తీసుకుంటున్న సమయంలో మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పలుమార్లు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

Comments

G
Loading comments...