Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసిపి కార్యకర్తకి ఆర్థిక సహాయం అందజేత

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:20 PM అనంతపురంGeneral
వైసిపి కార్యకర్తకి ఆర్థిక సహాయం అందజేత - Udayam
హత్యకు గురైన వైసీపీ కార్యకర్త అబ్దుల్ కుటుంబానికి శుక్రవారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేసి అండగా నిలబడ్డారు. ఏప్రిల్ 27న అబ్దుల్ దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబ పరిస్థితులను పెద్దారెడ్డి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్ధిక సాయంతో పాటు భవిష్యత్తులో అన్ని వేళలా అండగా ఉంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...