వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ నేత, జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న చిన్న శ్రీను TDP తీర్థం పుచ్చుకోవడం YCPకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానికంగా బలమైన అనుచరగణం, కేడర్పై మంచి పట్టున్న చిన్న శ్రీను హఠాత్తుగా పార్టీ మారడంతో స్థానిక సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు.
నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ కేడర్ కూడా ఆయన వెంటే నడిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్.
Comments
Loading comments...

