వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలు గ్రామ వైసీపీ యూత్ అధ్యక్షుడు మళ్లీ బోయిన సైదులు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావుకు రాసిన లేఖలో కొన్ని కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

