Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ పరిస్థితిపై వంశీకృష్ణ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:44 PM విశాఖపట్నంGeneral
వైసీపీ పరిస్థితిపై వంశీకృష్ణ వ్యాఖ్యలు - Udayam
ఎన్నికల్లో పోటీకి నేతలు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని బలిపశువును చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణితో పాటు ఇతర అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...