Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఎస్సే రైటింగ్ పోస్టర్ విడుదల

Follow Udayam on Google
వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఎస్సే రైటింగ్ పోస్టర్ విడుదల - Udayam
వికారాబాద్ పట్టణంలో జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహమ్మద్ ప్రవక్త (స) జీవితంపై వ్యాస రచన పోటీకి సంబంధించిన పోస్టర్ ను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు TJMU. అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పోటీలు యువతలో మంచి అవగాహన కల్పిస్తాయని అభినందించారు.

Comments

G
Loading comments...