Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా మున్సిపాలిటీలో అరుదైన అతిథి

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 10:30 AM ఖమ్మంGeneral
వైరా మున్సిపాలిటీలో అరుదైన అతిథి - Udayam
వైరా మున్సిపాలిటీ సోమవరం లో అరుదైన టైటా జాతికి చెందిన తూర్పు బార్న్ గుడ్లగూబ కనిపించింది. గ్రామంలోని ఆవుల ప్రవీణ్ ఇంటి పరిసరాల్లో రెక్కకు గాయమై కదల్లేని స్థితిలో గుర్తించారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో సంచరించే గుడ్లగూబను పోలిన ఈ పక్షి జనావాసాల్లోకి రావడం అరుదని తెలిపారు.ఎగరలేని పరిస్థితిలో ఉన్న పక్షి, కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయింది.

Comments

G
Loading comments...