Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైన్‌షాప్‌లో బీర్‌ విక్రయాలపై అనుమానాలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 30, 2026 11:20 AM నిజామాబాద్General
వైన్‌షాప్‌లో బీర్‌ విక్రయాలపై అనుమానాలు - Udayam
ధర్పల్లి మండలంలో ఓ వైన్‌షాప్‌లో బీర్‌ విక్రయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కస్టమర్‌కు ‘కింగ్‌ఫిషర్ లైట్‌’ బీర్‌ అని విక్రయించగా, సీసాపై ఉన్న స్టిక్కర్‌లో ఒక పేరు ఉండగా, సీసా ట్యూబార్గ్‌ బ్రాండ్‌కు చెందినదిగా కనిపించినట్లు సమాచారం. దీంతో అసలు బ్రాండ్‌ ఏది? స్టిక్కర్‌ ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మద్యం దుకాణాల్లో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయా?

Comments

G
Loading comments...