వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబొబ్బిలి రోడ్డు టీబీఆర్ థియేటర్ పక్కనున్న వైన్ షాపులో ఈనెల 17న రాత్రి చోరీ జరిగింది. మూడు ఫుల్ బాటిల్స్, 96 నిబ్బులు చోరికి గురవ్వగా సీసీ పుటేజ్ ఆధారంగా రాజానగర్ కాలనీకు చెందిన గేదెల సురేశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ కొండలరావు చెప్పారు.
ఆయన నుంచి 94 నిబ్బులు, మూడు ఫుల్ బాటిల్స్ సీజ్ చేశామన్నారు.
Comments
Loading comments...

