వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో అక్టోబర్ 31న ‘సమూహా యువ సాహిత్యోత్సవం–2026’ నిర్వహించనున్నారు. కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
‘గోడల్ని ఛేదిద్దాం’ నినాదంతో జరిగే ఉత్సవంలో సాహిత్యం, సంస్కృతి, డిజిటల్ మాధ్యమాలు, విద్య, సామాజిక మార్పుపై చర్చలు నిర్వహించనున్నారు. కవుల సమ్మేళనం, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి.
Comments
Loading comments...

