వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చేయలేక పోటీ నుంచి వెనకడుగు వేసింది.
కడప, పులివెందుల, కమలాపురం వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు స్పందించకపోవడంతో కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి.
Comments
Loading comments...

