Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్‌సిటీకి నీటి కష్టాలు!

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:39 AM హైదరాబాద్General
ఫ్యూచర్‌సిటీకి నీటి కష్టాలు! - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ నీటిని ఎక్కడి నుంచి తెవాలో తేలక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కృష్ణా మూడో దశ పైప్‌లైన్ లేదా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించే రెండు ప్రణాళికలు పరిశీలనలో ఉన్నాయి. స్పష్టమైన కాలపరిమితితో త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...