వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కష్టాలను కటాక్షించే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజాము నుంచే క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతించారు. ఈ ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది.
Comments
Loading comments...

