వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా చీడిగలో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, తెదేపా నాయకులు వైకాపా నేత పాలిక శ్రీనుతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.
విగ్రహాన్ని పాలిక శ్రీను సమకూర్చగా, కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
Comments
Loading comments...
