Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరండి : గొర్లె కిరణ్‌కుమార్

Follow Udayam on Google
RAGHU Jul 30, 2026 12:40 PM శ్రీకాకుళంGeneral
వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరండి : గొర్లె కిరణ్‌కుమార్ - Udayam
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దన్నానపేట వద్ద ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...