Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యవిద్యలో మెరిసి.. పీజీ ర్యాంకుతో మురిసి: ఎంజీఎంసీ విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:17 PM మహబూబ్‌నగర్General
వైద్యవిద్యలో మెరిసి.. పీజీ ర్యాంకుతో మురిసి: ఎంజీఎంసీ విద్యార్థుల సత్తా - Udayam
మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల (ఎంజీఎంసీ) విద్యార్థులు నీట్ పీజీ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటారు. కళాశాల నుంచి 175 మంది పరీక్ష రాయగా.. 13 మంది పది వేలలోపు ఉత్తమ ర్యాంకులు సాధించి పీజీ సీట్లను ఖాయం చేసుకున్నారు. కష్టపడి, ప్రణాళికాబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యాలను సాధించామని, నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...