Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెన్నై మెట్రోలో మోదీ, సీఎం విజయ్

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:24 PM జాతీయంGeneral
చెన్నై మెట్రోలో మోదీ, సీఎం విజయ్ - Udayam
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత, సీఎం విజయ్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో పాటు చెన్నై మెట్రో రైలులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు సాధారణ ప్రయాణికులతో ముచ్చటించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ అగ్రనేతల తొలి అధికారిక కలయిక రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...