Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై మొదటిరోజే ఉద్రిక్తత.. ఎంపీని నిలదీసిన భక్తులు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:29 PM విజయనగరంGeneral
ఇంద్రకీలాద్రిపై మొదటిరోజే ఉద్రిక్తత.. ఎంపీని నిలదీసిన భక్తులు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజే ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యూలైన్లలో కనీస వసతులు, తాగునీరు కూడా అందించడంలో ప్రభుత్వం విఫలమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ కేశినేని చిన్నిని నిలదీశారు. మరోవైపు, ఉత్సవాల కవరేజ్ విషయంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.

Comments

G
Loading comments...