వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్లాంపూర్ కాలనీలోని చెప్పుల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో నలుగురు కార్మికులు గోదాంలో చిక్కుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

