Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ఎంపీల అక్రమ వైద్యం.. మందుల సరఫరాపై నిఘా నీడ

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:34 PM మహబూబ్‌నగర్General
ఆర్ఎంపీల అక్రమ వైద్యం.. మందుల సరఫరాపై నిఘా నీడ - Udayam
నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ ఏజెన్సీలు ఆర్ఎంపీలకు మందులు సరఫరా చేస్తుండటంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. లైసెన్స్ లేకున్నా లక్షల్లో మందులు నిల్వ ఉంచుతూ అనధికారికంగా వైద్యం అందిస్తున్న ఉదంతాలపై అధికారులు దృష్టి సారించారు. తనిఖీలకు వెళ్లిన అధికారులపై కొందరు బడా ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తెప్పిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Comments

G
Loading comments...