వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు వైయస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం రమేష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, ఇద్దరం అనకాపల్లి నుంచి పోటీ చేద్దామని సవాల్ చేశారు.
తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే సీఎం రమేష్ ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని అమర్నాథ్ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో అనకాపల్లి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Comments
Loading comments...

