Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానీగూడలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:31 PM ఆదిలాబాద్General
భవానీగూడలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - Udayam
వందేళ్ల చరిత్ర కలిగిన బేల మండలం భవానీగూడ(ఈ)లోని ప్రసిద్ధ భవానీమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీటి వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...