వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యసేవల్లో నాణ్యత పెంచేందుకు, రోగుల భద్రతను బలోపేతం చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ 'ప్రిస్క్రిప్షన్ ఆడిట్' మార్గదర్శకాలను విడుదల చేసింది.
మందుల చీటీలను క్యాపిటల్ లెటర్లలో స్పష్టంగా రాయాలని, మందుల ఫార్ములాతో పాటు రోగి పూర్తి వివరాలు కచ్చితంగా ఉండాలని అన్ని ఆసుపత్రులను ఆదేశించింది.
Comments
Loading comments...

