వార్తలకు తిరిగి వెళ్లండి
తన టీమ్‌ను గెలిపించడానికి యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎంతో కష్టపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తూ మ్యాచ్‌లో అతడి టీమ్ ఓడిపోయింది. దాంతో తీవ్రమైన బాధతో వైభవ్ మైదానంలోనే ఏడ్చేశాడు.
ఈ భావోద్వేగ వీడియో చూసి క్రికెట్ అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. వైభవ్ బాగా ఆడాడని, భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాడని నెటిజన్లు అతడికి ధైర్యం చెబుతున్నారు.
Comments
Loading comments...

