వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీలంక 'ఎ'తో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డేలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 'ఎ' జట్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 14 పరుగులకే (12 బంతుల్లో 3 ఫోర్లు) వెనుదిరిగాడు.
షిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అతడు త్వరగా ఔట్ కావడంతో, భారత్ 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయి ఆదిలోనే కష్టాల్లో పడింది.
Comments
Loading comments...

