Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూర్యవంశీకి యువరాజ్ కొత్త నిక్ నేమ్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 13, 2026 12:38 PM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీకి యువరాజ్ కొత్త నిక్ నేమ్ - Udayam
టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి యువరాజ్ సింగ్ "టెర్మినేటర్ 6" అని పేరు పెట్టారు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, అభిషేక్ శర్మ లాగే అతనికి కూడా మెంటార్‌గా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యువీ పేర్కొన్నారు. అభిషేక్ శర్మ తనకంటే నాలుగు రెట్లు, వైభవ్ ఆరు రెట్లు మెరుగైన ఆటగాళ్లని యువరాజ్ ప్రశంసించారు. యువీని కలవడం, ఆయన నుండి ఒత్తిడిని ఎదుర్కొనే చిట్కాలు తెలుసుకోవడం ప్రత్యేక అనుభూతి అని వైభవ్ తెలిపాడు

Comments

G
Loading comments...