Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ సూర్యవంశీ దూకుడు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 9:33 AM జాతీయంక్రీడలు
వైభవ్‌ సూర్యవంశీ దూకుడు - Udayam
15 ఏళ్ల వయసులోనే టీమిండియా యువ సంచలనంగా మారిన వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. దులీప్‌ ట్రోఫీ కోసం ఈస్ట్‌ జోన్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం.

Comments

G
Loading comments...