Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:00 AM జాతీయంక్రీడలు
నేడే మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌ - Udayam
మహిళల ఆసియా కప్‌ టీ20 ఫైనల్లో భారత్‌–శ్రీలంక ఆదివారం తలపడనున్నాయి. ఇప్పటికే ఏడుసార్లు టైటిల్‌ గెలిచిన భారత జట్టు.. టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది. శ్రీలంక కూడా ఇప్పటివరకు ఓటమి లేకుండానే తుది పోరుకు వచ్చింది. భారత్‌ ప్రతి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. శ్రీలంక సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. దుబాయ్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదురైనా.. భారత్‌ విజయాలు సాధించింది.

Comments

G
Loading comments...